The Supreme Court ruled that Aadhaar is not valid for date of birth. The Supreme Court has set aside the Punjab-and-Haryana High Court's verdict that the age of a person killed in a road accident can be ascertained from the date of birth in his Aadhaar card and compensation can be paid.
డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని ఆధార్ కార్డులోని పుట్టిన తేదీతో నిర్ధారించి పరిహారం చెల్లించవచ్చంటూ గతంలో పంజాబ్- అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
#aadhaar
#AadharCard
#supremecourt
~VR.238~CA.240~ED.232~HT.286~